పదవ తరగతి సప్లమెంటరీ ఫలితాలు! AP 10th Supplementary Results 2026

AP 10th Supplementary Results 2026

AP 10th Supplementary Results 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు జూన్ 19, 2026వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలు మే 25, 2026వ తేదీ నుండి జూన్ 4, 2026వ తేదీ మధ్య జరిగాయి.

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను జూన్ 19, 2026వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు అధికారులు విడుదల చేశారు.

ఇంటర్ పరీక్ష ఫలితాలు

How To Check AP Tenth Supplementary Results

ఈ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విద్యార్థులు ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి.

అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://bse.ap.gov.in/లో అడిగిన వివరాలను ఎంటర్ చేసి మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

లేదా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అయినటువంటి 9552300009 కి HI అని పంపి రిజల్ట్స్ ను చెక్ చేసుకోండి.

తరగతిపదవ తరగతి
బోర్డుబోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్
ఫలితాలు విడుదల తేదీజూన్ 19, 2026
ఫలితాలు విడుదల సమయంఉదయం 10 గంటలకు

Official Website: https://bse.ap.gov.in/

Leave a Comment