ఏపీ ఇంటర్ మార్కులు తక్కువ వచ్చాయా? AP Inter Re-Verification, Re-Counting Dates 2026
AP Inter Re-Verification, Re-Counting Dates 2026 AP Inter Re-Verification, Re-Counting Dates 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఫెయిల్ అయిన మరియు తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు రి వెరిఫికేషన్ మరియు రి కౌంటింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు జరిగాయి. …