కరోనా మహమ్మారి.. మళ్లీ పెరుగుతున్న కేసులు! Corona Cases in AP 2026
Corona Cases in AP 2026 ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కేసులు మరలా పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నడంతో వైద్యశాఖ ఒకసారిగా అప్రమత్తమయ్యింది. Corona Cases in AP 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ 26వ తేదీన కడప జిల్లాలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. అనంతరం జులై 1 నుండి జూలై 16వ తేదీ మధ్య 11 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా …