హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగాలు! CSIR – CCMB Recruitment 2026
CSIR – CCMB Recruitment 2026 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) కింద పనిచేస్తున్నటువంటి సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(CCMB) నుండి టెక్నీషియన్ మరియు డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR – CCMB Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ CSIR – CCMB Recruitment 2026 ద్వారా టెక్నీషియన్ గ్రేడు -II: 23 పోస్టులు డ్రైవర్ – 1 పోస్టును భర్తీ …