SSC Phase – 14 Notification 2026
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి ఫేస్ 14 నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ SSC Phase – 14 Notification 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేయడానికి 3003 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఏప్రిల్ 13, 2026వ తేదీ నుండి మే 4, 2026వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే మే 11, 2026 వ తేదీ నుండి మే 13, 2026వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి.
Age Limit:
పోస్టును బట్టి 18 సంవత్సరముల నుండి 25,27,28, 30, 35 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
పదవ తరగతి అర్హతతో కొన్ని పోస్టులు, ఇంటర్ అర్హతతో కొన్ని పోస్టులు, డిగ్రీ అర్హతతో కొన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో నిర్వహించి ఈ నోటిఫికేషన్‌ను భర్తీ చేస్తూ ఉన్నారు. కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ను కూడా నిర్వహించడం జరుగుతుంది.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్:
| సబ్జెక్టు పేరు | ప్రశ్నలు | మార్కులు |
| జనరల్ ఇంటెలిజెన్స్ | 25 | 50 |
| జనరల్ అవేర్నెస్ | 25 | 50 |
| వాంటెటీవ ఆప్టిట్యూడ్ | 25 | 50 |
| ఇంగ్లీషు లాంగ్వేజ్ | 25 | 50 |
క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 60 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది. ప్రతి సెక్షన్‌కు 15 నిమిషాల టైం ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌ను జూన్‌లో నిర్వహించడం జరుగుతుంది.
How To Apply :
ముందుగా అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి SSC.gov.in లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఫేస్ 14 నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. ఎటువంటి తప్పులు లేకుండా అడిగిన వాటిని అప్లోడ్ చేసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మే 4, 2026.
Official Website: ssc.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
15 thoughts on “పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో 3003 ప్రభుత్వ ఉద్యోగాలు! SSC Phase – 14 Notification 2026”