ఏపీ మహిళలకు భారీ శుభవార్త.. అంగన్వాడీ ఉద్యోగాలు! AP Anganwadi 5000 Jobs 2026

AP Anganwadi 5000 Jobs 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5000 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ AP Anganwadi 5000 Jobs 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 5000 అంగన్వాడి పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మొదటగా 2,645 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన పోస్టులను మరల భర్తీ చేయనున్నారు.

కేవలం పదవ తరగతి అర్హతతో ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే మహిళ స్థానికురాలు అయి ఉండాలి. 18 నుండి 35 సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి. కేటగిరి వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది.

డిగ్రీ అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.

ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించడం జరగదు. కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఖాళీలు ఉన్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ 5000 ఖాళీలను రెండు విడతల వారీగా భర్తీ చేయనున్నారు. మొదటి విడత కింద 2,645 పోస్టులను, రెండవ విడత కింద మిగిలిన పోస్టులను భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది.

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

13 thoughts on “ఏపీ మహిళలకు భారీ శుభవార్త.. అంగన్వాడీ ఉద్యోగాలు! AP Anganwadi 5000 Jobs 2026”

Leave a Comment