ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల! AP Inter 2026 Supply Results Out
AP Inter 2026 Supply Results Out AP Inter 2026 Supply Results Out: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సప్లమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు క్రింది విధంగా పరీక్షా ఫలితాలను చెక్ చేసుకోండి. ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి జూన్ 5, 2026 వ తేదీల మధ్య జరిగాయి. ఈ పరీక్ష పేపర్ల మూల్యాంకనం జూన్ 15వ తేదీతో పూర్తయింది. ఏపీ ఇంటర్ మొదటి …